Sunday, 18 September 2011
Thursday, 15 September 2011
swamiji introduction
. విద్యారణ్య స్వామిజి గారు నరసరావు పెట్ . గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. ఇండియా లో ఒక బ్రాహ్మణ కుటుంబము నందు జన్మ పొందిరి. పుట్టినది ఆదిగా వారు ఒక ప్రత్యెక మైన రీతిలో కనబుడుతుండేవారు .ఎవరికిని అంతగా అర్థం చేసుకొనుటకు సులభ తరముగా ఉండ కుండిరి . వారి మాటలు గాని, చేతలు గాని ప్రత్యేకముగా ఉండెడివి. వారిని ముట్టుకోనినచో ఒక విధమైన షాక్ వలె తగిలెదిట. వారు కొటప్ప కొండ మరియు నరసరావు పెట్ మధ్య తిరుగుతూ వుండేటి వారట. వారి లోకములో వారు నిమగ్నమై తనే పరమాత్మ అని చెప్పుతూ ఉండు వారట. అంతు చిక్కని వారి మాటలు కొద్దిమందికే అవగాహనా అయ్యేవి . అటువంటి వారిలో ముఖ్యులు బ్రహ్మశ్రీ వలివేరు సత్యనారాయణ శాస్త్రి గారు., శ్రీ డి. గోపాలరావు గారు . వీరు ఇప్పటికిని వారి చేతలు, వివరిస్తూ వుంటారు. ఆశ్రమం లో ఉండే ముగ్గురు మాతజిలు స్వామి గారి అంతే వాసులు . అందులో ఉండే ఒక మాతాజీ ఈ మధ్య కాలంలో సిద్ది పొందారు . వారు ప్రతి నెల ఒక మాస పత్రిక విడుదల చేస్తుంటారు. మిగత విషయాలు తదుపరి పోస్ట్ లో
Subscribe to:
Posts (Atom)